హృతిక్ రోషన్ కు విడాకులు మంజూరు

hrithik 2

హైదరాబాద్, నవంబర్ 1: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె లకు చట్టప్రకారం విడాకులు మంజూరయ్యాయి. హృతిక్, సుసాన్నెల మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది విడిపోయారు. పరస్పర అంగీకారం మేరకు ముంబయిలోని కుటుంబ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. హృతిక్ దంపతులకు ఇద్దరు పిల్లలు హ్రేహాన్ (17), హ్రిదాన్ (5) ఉన్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతను ఇద్దరు పంచుకోవచ్చని కోర్టు తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.