హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందే: చిరంజీవి

Chiru-on-telangana

కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. దీనికి తోడు, పోలవరం ముంపు గ్రామాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను సీమాంధ్రలో కలపాలని కోరారు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమయితే సీమాంధ్ర కేంద్ర మంత్రులం ప్రతిపాదించిన 10 డిమాండ్ లకు కేంద్రం అంగీకారం తెలపాలని లేకపోతే టీ.బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని హెచ్చరించారు. హైదరాబాదును వదులుకోవడం సీమాంధ్రులకు ఇష్టం లేదని చెప్పారు. దామాషా పద్దతిలో రెవెన్యూ పంపకాలు జరగాలని చిరంజీవి సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.