హైదరాబాద్ యూటీపై రాహుల్ కు విజ్ఞప్తి చేస్తాం: చిరంజీవి

ఈ సాయంత్రం నిర్వహిస్తున్న భేటీకి రావాలంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆహ్వానించారు. కాగా, బహిష్కృత ఎంపీలకు ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర మంత్రి చిరంజీవి, హైదరాబాద్ యూటీపై రాహుల్ కు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఈ భేటీ ద్వారా సానుకూల ఫలితం రాబడతామనే నమ్మకం తమకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.