10 మంది టిడిపి శాసనసభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను సభాపతి మధుసూదనాచారి వారం రోజలపాటు సస్పెండ్ చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ ను ప్రతిపాదించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, ఏ.గాంధీ, గోపీనాధ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేకానంద, కిషన్ రెడ్డి, వెంకటవీరయ్య, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సాయన్నలపై సస్పెన్షన్ వేటు పడింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.