14వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 : 14వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉదయం సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఈ సమావేశం జరుగనుంది.  నగరంలోని కాకతీయ హోటల్‌లో జరుగుతున్న ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పథకాలు, ప్రణాళికల అమలుపై సమావేశంలో చర్చిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.