4జీ సేవలు ప్రారంభించిన ఎయిర్ టెల్

Airtel-4G-services

ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ దేశంలో తొలిసారి మొబైల్లో 4జీ సేవలను బెంగళూరులో ప్రారంభించింది. ప్రముఖ కంపెనీ యాపిల్ తో కలిసి ఎయిర్ టెల్ ఈ సేవలను తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి బెంగూళూరులోని ఎయిర్ టెల్ కస్టమర్లు తమ యాపిల్ ఐఫోన్ 5ఎస్, లేదా 5సి మొబైల్లో 4జీ సేవలను పొందవచ్చని తెలిపింది. కాగా ఈ సేవలను దశలవారీగా దేశ వ్యాప్తంగా తీసుకురానున్నట్లు ఎయిర్ టెల్ చెప్పింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.