8న తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు

8న తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు

హైదరాబాద్, నవంబర్ 1: ఈ నెల 8న తెలంగాణ రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఈ బంద్ కు పిలుపు నిచ్చినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా కార్యాలయాలకు మావోయిస్టు రాష్ట్ర కమిటి ప్రతినిధి జగన్ లేఖలు పంపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.