ఇంత దారుణమా??

A Nalgonda man was killed brutally last night in vanasthalipuram

మనుషుల మధ్య ఉండే వ్యక్తిగత కక్ష్యలు కోపం పెంచుకున్న వాళ్ళ ప్రాణాలు తీసే వరకు మన ఆలోచనలను ఆపవు. ఈ మధ్య యువతలో పెరిగిపోతున్న ఓపికలేనితనంతో కోపం ఉన్న వాళ్ళని మట్టుబెట్టేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

A Nalgonda man was killed brutally last night in vanasthalipuram

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణం జరిగింది. నల్గొండ నుండి ఓ యువకుని తీసుకొచ్చిన రాజేష్, యాదగిరి అనే ఇద్దరూ వ్యక్తులు
వనస్థలిపురం సమీపం లో ఉన్న సహారా స్టేట్స్ వెనుకాల నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి కొంతమంది యువకులు రాడ్లతో దాడి చేయగా యువకుడు ఒక్కసారిగా కుప్పకూలడంతో TS 08EW1901 నెంబర్ ఉన్న బులెట్ బైక్‌పై హాస్పిటల్‌లో చేర్పించారు.

A Nalgonda man was killed brutally last night in vanasthalipuram1

See Also: మహబూబాబాద్ ఎమ్మెల్యేపై కలెక్టర్ ఫిర్యాదు

అయితే యువకుడు మరణించాడని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించిన వ్యక్తులు అక్కడి నుండి పరార్ అయ్యారు. అయితే cc కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ఎల్.బీ.నగర్ TRSVకి చెందిన శేషి ఆనే యువకుడని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేగాక చనిపోయిన వ్యక్తి నల్గొండ కి చెందిన శోభన్ బాబు గా గుర్తించారు పోలీసులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.