సాయంత్రం అకున్ మీడియా సమావేశం

Akun Sabharwal will speak with Media at evening 5 on Drugs case

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈరోజు ఉదయం నుండి సిట్ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసుకి సంబంధంచి కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన అధికారులు కూపీ లాగుతున్నారు. విచారణలో భాగంగా కేసు విషయాలను  ఆబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ వివరించనున్నారు.

Akun Sabharwal will speak with Media at evening 5 on Drugs case

అందుకోసం సాయంత్రం 5 గంటలకు ఆబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో విచారణకు సంబంధించిన విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ నుంచి నలుగురు సిట్ అధికారుల బృందం డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. సిట్ అధికారి శ్రీనివాస్ రావు నేతృత్వంలో పూరీ జగన్నాథ్ విచారణ కొనసాగుతున్నది.

See Also: పంచ్‌లు వేసే పూరీకే సిట్ పంచ్‌లు

Have something to add? Share it in the comments

Your email address will not be published.