విశ్వనాథ్‌గారిలా మరెవ్వరూ సినిమాలు చేయలేరు- అల్లు అర్జున్

Allu Arjun meets K.Vishwanth and Congratulates

 

Allu Arjun meets K.Vishwanth and Congratulates

ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సందర్బంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు .

అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఆయన తీసినవి క్లాసిక్స్. అయన టచ్ చేసిన పాయింట్స్ హిస్టరీ లో ఎవ్వరూ చేయలేదు. నాతో పాటు నేటి యంగ్ జనరేషన్ కి శంకరాభరణం. సప్తపది స్వాతిముత్యం సాగరసంగమం సిరివెన్నెల ఇలా అయన సినిమాలు ఎన్నో ఆదర్శం. విశ్వనాథ్‌గారు తీసిన అన్ని క్లాసిక్స్ బహుశా మరెవరూ తీయలేరేమో. ఇది ఖచ్చితంగా తెలుగు చిత్రసీమకు దక్కిన గౌరవము. సరైన వ్యక్తికి దక్కిన గౌరవం ఎంత ఎదిగిన ఒదిగి వుండే ఆయన వ్యక్తిత్వం అందరికి ఆదర్శం.” అని ఆన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.