లండన్ లో బాహుబలి టీం విజయ యాత్ర

Baahubali team success tour in London

Baahubali team success tour in London

లండన్: లండన్ మహా నగరంలో బాహుబలి టీం విజయయాత్ర ఘనంగా జరిగింది. ఈ వేడకల్లో అనుష్క శెట్టి, చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి,  నిర్మాత శోబు యార్లగడ్డ పాల్గొని ప్రేక్షకులని అలరించారు. రాజమౌళి లండన్ తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.

యునైటెడ్ కింగ్డమ్ నలుమూలల నుంచి షుమారు 1000  తెలుగు, తమిళ్ ప్రజలే కాక అన్ని రాష్ట్రాల వారు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేసారు. దీనిలో UK డిస్ట్రిబ్యూటర్స్ సునీల్, తెలుగు సినీ అభిమానులు Dr . రవి, నరేంద్ర మున్నలూరి, రుద్ర వర్మ, అయ్యప్ప గార్లపాటి, నాగ రమ్యకాంత్, ఆదిత్య అల్లాడి తదితరులు  పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.