సిగ్గులేకుండా సమర్థించుకున్న చలపతిరావు

Chalapathi Rao justifies his vulgur comments on Women

Chalapathi Rao justifies his vulgur comments on Women

చేసిందే తప్పు…. అందులోనూ తానేదో గొప్ప పని చేసినట్లు సంజాయిషీ ఇచ్చుకోవడం చూస్తే మనిషి మరీ ఇంత దిగజారిపోయాడా అనిపిస్తోంది చలపతిరావు ఫేస్‌బుక్ సంజాయిషీ లైవ్ చూస్తుంటే. “ఆడవాళ్లు హానికరం కాదు, పక్కలో పడుకుంటుంది” అనే దాంట్లో మీకు తప్పేం కంపించింది అని అడుగుతున్నారు మన చలపతి రావు.

నేను మాట్లాడింది డబుల్ మీనింగ్ తీసుకోవద్దు అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఈ పెద్దాయన. డబుల్ మీనింగ్ క్యాసెట్లను చూడ్డానికి అలవాటుపడ్డ మీరందరూ ప్రతీ మాటనీ డబుల్ మీనింగ్‌లోనే తీసుకుంటున్నారని రివర్స్ పంచ్‌లు వేస్తున్నాడు.
మాటలు అనేసి సమర్ధించుకోడం పెద్దవాళ్లు చేయాల్సిన పని కాదు!

 

 

.

Have something to add? Share it in the comments

Your email address will not be published.