గూగుల్ ఉపాధ్యక్షుడితో చంద్రబాబు భేటీ

Chandrababu meets with Google Vice President Tom Moor

Chandrababu meets with Google Vice President Tom Moor

 

ఆంధ్రప్రదేశ్‌లో వనరుల పెంపు కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు టీం బిజీ బిజీగా విదేశీ ప్రతినిధులతో భేటీలు కొనసాగిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మొదటిరోజు చంద్రబాబు మొదట కాలిఫోర్నియా గవర్నర్‌ జెర్రీబ్రౌన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ సీఈవో మైక్‌మెక్‌ నమరతో సమావేశమయ్యారు.

ఆ తర్వాత తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు  గూగుల్‌ ఉపాధ్యక్షుడు టామ్‌ మూర్‌తో భేటీ అయ్యారు. గూగుల్‌ ప్రస్తుత ఆవిష్కరణల గురించి టామ్ మూర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులను చంద్రబాబు గూగుల్ ఉపాధ్యక్షుడికి వివరంగా తెలియచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.