నాన్నకు ప్రేమతో బెంట్లీ కారు…..

Balakrishna Daughters gifted Bentley Car on his Birthday
బాలయ్య 57వ పుట్టినరోజు వేడుకల్లో కుటుంబ సభ్యులు ఆయనకు ప్రేమతో బెంట్లీ కారుని పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. పోర్చుగల్‌ రాజధాని లిస్బేన్‌లో పైసా వసూల్ సినిమా షూటింగ్‌లో ఉన్న బాలయ్య దగ్గరికి వెళ్ళిన కుటుంబ సభ్యులు భార్య వసుంధర, కుమారుడు మోక్షగ్న, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్ళు లోకేశ్, భరత్, మనవడు దేవాన్ష్‌లు కలిసి పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నారు.
Balakrishna Daughters gifted Bentley Car on his Birthday
ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు బాలయ్యకు బెంట్లీ కారు తాళాలు అందించారు.
Balakrishna Daughters gifted Bentley Car on his Birthday

Have something to add? Share it in the comments

Your email address will not be published.