వేమూరి ఆనంద్ సూర్య నియామకం

IYR Krishna rao has been replaced by Vemuri Anand Surya

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో షేర్ చేసిన పోస్టుల కారణంగా ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ స్థానంలో వేమూరి ఆనంద సూర్యను ప్రభుత్వం నియమించింది.

IYR Krishna rao has been replaced by Vemuri Anand Surya

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టులు పెట్టినందుకు ఐవైఆర్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం, ఆనంద సూర్యను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

See Also: చంద్రబాబు అంత బిజీనా??

See Also: చంద్ర’బాబా’ మజాకా???

Have something to add? Share it in the comments

Your email address will not be published.