జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య

jayasudha’s huband nitin kapoor commits suicide

 

ముంబై : ప్రముఖ సినీనటి జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన సొంత కార్యాలయంలో నితిన్ కపూర్ (58) ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జితేంద్ర, నితిన్ కపూర్ సొంత అన్నదమ్ములు. 1985లో జయసుధను ఆయన వివాహం చేసుకున్నారు. వాళ్లకు నిహార్, శ్రేయన్ అనే ఇద్దరు కొడుకులున్నారు. అయితే నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.