మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం

Madhukar reddy wife swathi to committed suicide

హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మదుకర్ రెడ్డి భార్య స్వాతి కొత్తపేట సౌభాగ్య పురంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ నిన్న అర్ధరాత్రి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. హార్పిక్ త్రాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన వైద్యం నిమిత్తం కొత్తపేట లోని ఓమ్ని హాస్పిటల్స్ కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో స్వాతి. స్వాతి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.