కెటిఆర్, తలసానిలపై కమిషనర్‌కు ఫిర్యాదు

Marri Sashidhar Reddy files a Compaint to Police Commisioner on KTR and Talasani Srinivas Yadav

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ దగ్గర ఒక ఫిర్యాదు నమోదైంది. మంత్రులు గతంలో నగర పర్యటనలో భాగంగా చేసిన మోసపూరిత ప్రకటనలపై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి.

Marri Sashidhar Reddy files a Compaint to Police Commisioner on KTR and Talasani Srinivas Yadav

నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డిని కలిసిన మర్రి శశిధర్‌రెడ్డి గతంలో అంబేద్కర్‌నగర్‌లో ఇళ్లు నిర్మాస్తామని మంత్రులు మోసపూరిత ప్రకటనలు చేశారని ఆరోపించారు. అంతేగాక కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఇళ్ల నిర్మాణానికి పూనుకుంటున్నారని పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేసిన శశిధర్ రెడ్డి ఆ ఇద్దరు మంత్రులపై ఛీటింగ్‌ కేసులు నమోదుచేయాలని మహేందర్‌రెడ్డిని కోరారు.

Marri Sashidhar Reddy files a Compaint to Police Commisioner on KTR and Talasani

 

See Also: అసలు శ్రవణ్‌ ఎవరు???

Have something to add? Share it in the comments

Your email address will not be published.