సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మంత్రుల మొబైల్ నంబర్లు

Mobile Numbers of AP Cabinet Ministers Circulating in Social Media Virally

Mobile Numbers of AP Cabinet Ministers Circulating in Social Media Virally

మంత్రివర్గ  విస్తరణ తర్వాత శాఖల కేటాయింపులు పూర్తయి మళ్ళీ పాలన గాడిలో పడుతోంది. అమరావతి రాజధానిగా రాబోయే రెండేళ్ళలో కష్టపడి పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించాలనే ఉద్దేశ్యంతో మంత్రుల ఫోన్ నెంబర్లతో ఉన్న లిస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా మంత్రులకే తెలియచేసేలా ఉంటుందనే ఉద్దేశ్యంతో మంత్రుల మొబైల్ నెంబర్లు చక్కర్లు కొడుతున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మరియు వారికి కేటాయించిన శాఖలు వారి ఫోన్ నంబర్స్

1. చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పెట్టుబడులు,మౌలిక వసతులు, మైనార్టీ సంక్షేమం, సాధికారిత, సినిమాటోగ్రఫీ,హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖలు _

2. కేఈ కృష్ణమూర్తి – డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ..9440429999

3. నిమ్మకాయల చినరాజప్ప – డిప్యూటీ సీఎం, హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( విపత్తు నిర్వహణ)..9848160743

4. యనమల రామకృష్ణుడు – ఆర్థికశాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ, వ్యవహారాలు
.9849914555
5. నారాలోకేష్ – పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ)..

6. కిమిడి కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ..9440352699. / 9848022344

7. కింజరపు అచ్చెన్నాయుడు – రవాణా శాఖ, బీసీ సంక్షేమం,చేనేత, జౌళి..9440196777

8. వెంకట సుజయ కృష్ణ రంగారావు – మైనింగ్ & జియాలజీ
..8096666666
9. సీహెచ్ అయ్యన్నపాత్రుడు – రోడ్లు భవనాల శాఖ..9849850869

10. గంటా శ్రీనివాస రావు – ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ. .9542222222

11. కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ – ఎక్సైజ్ శాఖ..9951314101. / 8331036999 / 9440920755

12. పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్. .9441333699

13. పైడికొండల మాణిక్యాల రావు – దేవాదాయశాఖ. 9440901460

14. కామినేని శ్రీనివాస్- వైద్య,ఆరోగ్యశాఖ. 9393344014

15. కొల్లు రవీంద్ర -న్యాయశాఖ, క్రీడా, యువజన సర్వీసులు ..9985122254

16. దేవినేని ఉమా మహేశ్వరరావు- జలవనరుల శాఖ
9848035405 / 9440135405
17. నక్కా ఆనంద్ బాబు – సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ
9866237201
18. ప్రత్తిపాటి పుల్లారావు – పౌర సరఫరాల శాఖ, వినియోగ దారుల వ్యవహారాలు..9701274747. / 9246246666

19. శిద్ధా రాఘవరావు – అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
8592238111. / 9848152686

20. పొంగూరి నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, అర్బన్ హౌసింగ్..9848012699

21. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయశాఖ, హార్టికల్చర్, సెరికల్చర్,అగ్రిప్రాసెసింగ్…9849254699

22. చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి – మార్కెటింగ్ & గిడ్డంగుల శాఖ, పశుసంవర్థక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్ , మత్స్య, సహకార శాఖ..9440200688. / 9989245678

23. భూమా అఖిల ప్రియా రెడ్డి – టూరిజం , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ..9849786222

24. కాల్వ శ్రీనివాసులు – రూరల్ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ.. 9441588999

25. పరిటాల సునీత – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్. 9704479333

26. ఎన్.అమర్ నాథ్ రెడ్డి – పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ ఎంటర్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ . 9490000909

 

-Courtesy: Social Media

Have something to add? Share it in the comments

Your email address will not be published.