‘నిన్ను కోరి’ ఆడియో సాంగ్స్ విడుద‌ల‌

Nani Nivetha Thomos Ninnu kori movie Audio Released

నాని, నివేదా థామ‌స్, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా నిన్ను కోరి. జూలై 7న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి.

Nani Nivetha Thomos Ninnu kori movie Audio Released

ఆ మ‌ధ్య సాంగ్స్ ప్రోమో విడుద‌ల చేసి మూవీపై భారీ హైప్ తెచ్చిన యూనిట్ తాజాగా ఆడియో జ్యూక్ బాక్స్ ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. గోపి సుంద‌ర్ అందించిన సంగీతం మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

See Also: ‘నిన్నుకోరి’ టీజర్: అమ్మాయిల్ని అలా అనేశాడేంటి??

డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ మెంట్ గా రూపొందుతుంది. త్వ‌ర‌లో ప్రీ రిలీజ్ వేడుక చేయనున్న టీం అదేరోజు మూవీ ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌నుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.