డివైడర్ ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం : ఒకరి మృతి

డివైడర్ ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం : ఒకరి మృతి

రంగారెడ్డి, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోహడ గ్రామ సమీపములో  మితిమీరిన వేగం తో డివైడర్ ను ఢీ కొట్టిన ఘటన ఒకరు మృతి చెందారు. పంతంగి యాదగిరి (28) అనే వ్యక్తి AP 29BT9046 ద్విచక్ర వాహనంతో డివైడర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్ లు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.