కొత్త పార్టీ వైపే మొగ్గుచూపుతున్న పవన్ కళ్యాణ్

Pawan-Kalyan-Political-Entry

సినీ హీరో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పేరు ‘జనసేన’గా తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పవన్ కల్యాణ్ ‘జనసేన’పేరిట కొత్త పార్టీ పెడుతున్నారని ఆయన అనుచరులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన పార్టీ జెండా, గుర్తు, విధివిధానాలను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.