శ్రీ సీతారాముల కల్యాణ కమనీయ దృశ్యాలు

Photographs of sri seetharamula kalyanam held at Bhadrachalam

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కమనీయంగా సాగిన స్వామి వారి పెళ్లి వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు.

భద్రాచలంలో జరిగిన శ్రీ భద్రగిరి రామయ్య కల్యాణ దృశ్యాలు మీకోసం. చూసి తరించండి.

Photographs of sri seetharamula kalyanam held at Bhadrachalam

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.