సీఎం ముందు పోలీసుల క్యాండీక్రష్

Police playing Candy Crush in CM DGP Meeting

పేరుకే పోలీసులు… చేసేవి మాత్రం చిన్నపిల్లల చేష్టలు… స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత టెక్నాలజీ మరింత పెరుగుతున్న తర్వాత కేసులు పరిశోధించాల్సింన పోలీసులు క్యాండీక్రష్‌లల్లో మునిగితేలుతున్నారు.

Police playing Candy Crush in CM DGP Meeting

క్షణం తీరికలేకుండా ఉండే పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సమావేశం అంటే ఎంతో అలర్ట్‌గా ఉంటారు. అయితే బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చి సభ్య సమాజం నవ్వుకొనేలా చేసింది.  బీహ‌ర్‌లోని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, డీజీపీల సెమినార్ జరుగుతున్నప్పుడు సెమినార్‌కు హాజరైన పోలీసుల్లో కొంద‌రు వెన‌క కూర్చొని తాపీగా త‌మ మొబైళ్ళల్లో ఆట‌లాడుకుంటూ క‌నిపించారు.

Police playing Candy Crush in CM DGP Meeting

కొంత మంది వీడియోలు చూస్తూ.. మ‌రి కొంత‌మంది క్యాండి క్ర‌ష్ గేమ్స్ ఆడుతూ క‌నిపించారు. ఇక‌.. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్లు ఈ జ‌న‌రేష‌న్ జ‌నాల్లో ఎంత‌గా నాటుకుపోయాయో చూపిస్తోంది.

See Also: అక్బరుద్దీన్ హత్యాయత్నం కేసులో పహిల్వాన్ నిర్దోషి

Have something to add? Share it in the comments

Your email address will not be published.