ఫోటో షూట్‌తో అదరగొడ్తున్న ‘రాశీఖన్నా’

rashi-khanna-latest-glamorous-photo-shoot

rashi-khanna-latest-glamorous-photo-shoot

 

మత్తెక్కించే ఫోటో షూట్లతో అదరగొట్టడంలో మన హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. అలాంటిది  బబ్లి బ్యూటీ రాశీ ఖన్నా అయితే ఇంకేమైనా ఉందా… ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్లతో అభిమానలకు కనువిందు చేస్తూ ఉంటుంది. అమ్మడు లేటెస్టుగా ఉన్న ఫోటో షూట్‌ ఆల్బం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.