రవిశాస్త్రి దరఖాస్తు చేశాడోచ్

Ravi sastry applied for Chief coach position to Team India

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోనున్నాడు. ఇటీవల క్రికెట్ జట్టు కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసారు.

Ravi sastry applied for Chief coach position to Team India

ప్రధాన కోచ్ పదవికి మే నెలలో బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు మే 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ.. ఇటీవలే అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం.. తక్కువ దరఖాస్తులు రావడంతో మళ్లీ గడువును పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయంతో కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నునారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను అని ఓ మీడియా సంస్థకు రవిశాస్త్రి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

See Also: ఐపీఎల్‌కు ద్ర‌విడ్ గుడ్‌బై

Have something to add? Share it in the comments

Your email address will not be published.