రేణుకాచౌదరికి మాతృ వియోగం

Renuka Chowdary Mother died due to illness in Hyderabad

కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84)  బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.

Renuka Chowdary Mother died due to illness in Hyderabad

మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు

Have something to add? Share it in the comments

Your email address will not be published.