గాయత్రి ప్రొడక్షన్స్ “శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట” ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ గ్రాండ్ లాంచ్

SriRamudinta Sri krishnudanta First look poster revealed

SriRamudinta Sri krishnudanta First look poster revealed

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ చేతుల మీదుగా గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ లాంచ్ మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈసందర్బంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ “టైటిల్ మంచి కాన్సెప్ట్ తో వుంది. రావు గారు కర్ణాటక నుంచి వచ్చి మా శేఖర్ తో సినిమా చేస్తుంన్నందుకు హ్యాపీ గా వుంది నరేష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ టూ టోటల్ టీం”

నిర్మాత కే ఎన్ రావు మాట్లాడుతూ.. సి కళ్యాణ్ గారు వచ్చినందుకు చాలా థాంక్స్. సినిమా టైటిల్ స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. మే లో సినిమా రెలీజ్ చేస్తుంన్నం. గ్రామీణ నేపధ్యం లో సాగె ఎమోషన్ స్టోరి. మ్యూజిక్ చాల బాగా వచ్చింది. అని అన్నారు. హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ ” సి కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా అందరికి మంచి పేరు తెస్తుంది.”

డైరెక్టర్ నరేష్ మాట్లాడుతూ “పిలవగానే వచ్చిన సి కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతున్న. నేను మ్యూజిక్ డైరెక్టర్ ని. చాలా కథలు రాసుకున్న. కానీ చాలా తక్కువ టైం లో సినిమా స్టార్ట్ చేసాం. మా ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేసారు. నాకు చాలా మంచి టీం దొరికింది. మా డైరెక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్.ఒక విలేజ్ కి వెళ్లి పది రోజులు గడిపి వస్తే ఎలా ఉంటుందో సినిమా అంత బాగా ఉంటుంది.”

నటీ నటులు
శేఖర్ వర్మ . దీప్తి శెట్టి.మధుసూదన్. మదిమని గౌతమ్ రాజు గీతాంజలి రామరాజు

కెమెరా కూనపరెడ్డి జయకృష్ణ
ఎడిటింగ్ సుంకర ఎస్ ఎస్
లిరిక్స్ సాహిత్య సాగర్ . గిరి పట్ల
నిర్మాత కేఎన్ రావు
నిర్మాణ నిర్వహణ కే.ఆర్ ప్రశాంత్
రచన సంగీతం దర్శకత్వం నరేష్ పెంట

Have something to add? Share it in the comments

Your email address will not be published.