గాంధీ ఆసుపత్రిలో ఐదుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ

గాంధీ ఆసుపత్రిలో ఐదుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లో 5 గురుకి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గాంధీ వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వారు గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆ ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి నోడల్ అధికారి నరేందర్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.