బూర్గుపల్లిలో రైతు ఆత్మహత్య

హైదరాబాద్, అక్టోబర్ 31: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం బూర్గుపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో మల్లయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యలు
వివరాలు