అక్వా పరిశ్రమలో ప్రమాదం, ఐదుగురి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా: మొగల్తూరులో విషాదం చోటు చేసుకుంది. ఆనంద్ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో దుర్ఘటన జరగింది. రసాయన ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
వివరాలు