టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూత

tdp mla bhuma nagi reddy passed away
tdp mla bhuma nagi reddy passed away

(పాత చిత్రం)

తెలుగుదేశం నాయకుడు, సీనియర్ నాయకుడు, నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి (53) తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో ఆయనన్ను ఆళ్లగడ్డలోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో నాగిరెడ్డిని నంద్యాల్లోని సురక్ష ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం భూమా నాగిరెడ్డి మృతి చెందారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Nagaraju says:

    ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకుడు మృతి చెందడం రాష్ట్రానికి తీరని లోటు