నందిని సిద్ధారెడ్డిని సత్కరించిన తెలంగాణా ఫిల్మ్ చాంబర్

Telangana Film chamber felicitated Telangana Sahithya Academy Chairman Nandini Sidda reddy
Telangana Film chamber felicitated Telangana Sahithya Academy Chairman Nandini Sidda reddy
తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో తెలంగాణ‌  సాహిత్య‌ అకాడ‌మి చైర్మ‌న్ గా బాద్య‌త‌లు స్వీక‌రించిన‌ డా„నందిని సిద్దారెడ్డిని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో స‌న్మానించ‌డం జ‌రిగింది
ఈ సంధ‌ర్భంగా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతు నందిని సిద్దారెడ్డి గారు మా సిద్దిపేట‌ ప్ర‌క్క‌న‌ గ్రామ‌మైన‌ బందారం గ్రామ‌ వాస్త‌వ్యులు గ‌త 25 సంవ‌త్స‌రాల‌ నుండి నాకు బాగా ఆప్తులు మంచి ర‌చ‌యిత‌ , నాగేటి సాళ్ళ‌ల్లో అనే పాట‌కు నంది అవార్డు గ్ర‌హిత‌ మంచి సాహితి వెత్త‌ , ముఖ్య‌మంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు మంచి ఆలోచ‌న‌తో నందిని సిద్దారెడ్డి గారి సాహిత్య‌ అకాడ‌మి ఛైర్మ‌న్ గా నియ‌మించ‌డం వ‌ల్ల‌ తెలుగు భాష‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని , తెలుగు సినిమాకు మంచి స‌పోర్ట్ దొరుకుతుంద‌ని వీరిని నియ‌మించినందుకు సినిమా ఇండ‌స్ట్రీకి మంచి జ‌రుగుతుంద‌ని  , సినిమా ఇండ‌స్ట్రీ మంచి జ‌ర‌గాల‌న్న‌ ఇంకా ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ సి.ఎమ్.కే.సి.ఆర్ గారికి ప్ర‌త్యేక‌ క్రుత‌జ్న‌త‌లు , మ‌రియు అబినంద‌నౌ తెలియ‌జేసారు ……దేశ‌ప‌తి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నందిని సిద్దారెడ్డి సాహిత్య‌ సేవ‌ల‌ను కొనియాడారు తెలంగాణ‌ సాహిత్య‌ అకాడ‌మి ఛైర్మ‌న్ గా కూడా విజ‌యం సాదించాల‌ని , చేనేత‌ కార్మికుల‌పైన‌ అధ్బుత‌ మైన‌ పాట‌ రాయ‌డం వారి జీవ‌న‌ విదానాన్ని కళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు రాసి ఎంద‌రో హ్రుద‌యాల‌ను దోచుకున్న‌ క‌వి.
స‌న్మాన‌ క‌ర్త‌ నందిని సిద్దారెడ్డిమాట్లాడుతూ మా ప్ర‌క్క‌ గ్రామ‌మై మిట్ట‌ప‌ల్లి వాస్త‌వ్యుడు మ‌రియు నా ప్రాణ‌ స్నేహితుడైన‌ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ న‌న్ను ఈ విదంగా స‌న్మానించ‌డం నాకు చాలా ఆనందా‌య‌కం గ‌త‌ 30 సంవ‌త్స‌రాల‌ నుండి సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటూ మ‌న‌ ముఖ్య‌మంత్రి గారికి స‌న్నిహితంగా ఉండే తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ స్థాపించి రెండు రాష్ట్రాల‌ తెలుగు వారంద‌రిని కలుపుకొని , సిని కార్మికుల‌ కోసం ఆహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు త‌ప్ప‌కుండా ఈ తెలంగాణ‌ రాష్ట్రాల‌లో ముఖ్య‌మంత్రి క‌నుస‌న్న‌ల‌తో ఈ తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఎంతో అభివ్రుద్ది చెందుతుంది నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ సి.ఎమ్.గారిని అజ‌న్మాంతం రున‌ప‌డి వుంటాను తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో జ‌రిగిన‌ నా మెద‌టి స‌న్మానం అద్య‌క్షులు రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారికి మ‌రియు స‌బ్యులంద‌రికి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.