రెండు శాతం డీఏ పెంపు

రెండు శాతం డీఏ పెంపు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. కరవు భత్యం (డీఏ) ను అదనంగా రెండు శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు జనవరి 2017 నుండి అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 58 లక్షల మంది పెన్షనర్లు కూడా లబ్ధి పొందనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.