వాసవి కాలేజీ నిర్వాహకుల అరెస్ట్

vasai college administrators arrest

హైదరాబాద్ వనస్థలిపురం శ్రీ వాసవి జూనియర్ కాలేజీ యాజమాన్యం సుమారు 258 విద్యార్ధుల నుండి ఫీజులు వసూలు చేసి హాలు టికెట్లు ఇవ్వని వైనం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనస్థలిపురం కాలేజీ యాజమాన్యంపై ఐపీసి సెక్షన్ 420, 406 క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం కాలేజీ నిర్వాహకులు శ్రీనయ్య, శ్యామ్ సుందర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసి వనస్థలిపురం స్టేషన్ కు తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.