ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం

yogi adityanath takes oath as chief minister of utter pradesh

yogi adityanath takes oath as chief minister of utter pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ (44) ఆదివారం సాయంత్రం 2-15 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రామ్ నాయక్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రులుగా కేపీ మౌర్య, దినేష్ శర్మలు ప్రమాణస్వీకారం చేశారు.

లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.